సుస్వర సుమధుర కావ్య గుళిక..!
నా మనసు ఆహ్లాదంగా ఉన్నా, అల్లకల్లోలంగా ఉన్నా వస్తాయి కవితలు ఓక్కోసారి లుతవిక కూడాను.
కవిత: కనులకే వినిపించే తతంగం..
తవిక: తనువు వికసించే కవనరాగం..
కనబడదు భావం.. వినపడదు మాట.. తపన మాత్రం కవిత.. ప్రేరణాత్మక మహిమాన్వితమగునేమో కదిలే కాలానికి సాక్షిగా.. పదాల కూర్పులో జ్ఞాపకాల వీచిక.. సుస్వర సుమధుర కావ్య గుళిక..!