సాగే జీవన పయనం
కలత నిదురలో కనురెప్పల అలికిడులు వింటు
కరగని నిశిధిలో కాంతి కిరణమై వెలుగు ప్రసరిస్తు
కవిత పదాలలో ఓనమాలలో దాగిన భావమై నిలుస్తు
గాలివానను తనలో దాచిన ప్రకృతిలా మారిపోతు
కాలానికి కలానికి ఎదురు నిలుస్తు
ఒక్కొక్క బంధాన్ని కలువుకుంటు సెలయేటి జలపాతంగా నిలుస్తు
కరిగే కన్నీటి వెనక లోకాన్ని చూపించే కాంతినవుతు
నిలువున కాలుతునైనా పదుగురికి వెలుగు చూపుతు
దివికి భువికి వారధిలా మానవత్వాన్ని చాటుతు కలకాలమిలా ప్రకృతిలో లీనమవుతు... సాగే జీవిత పయనం..