Posts

Showing posts from 2021

CVM

 To some, we are just Cash Vending Humanoids.  Just Run out of Balance and then you will start observing the vexation, frustration and humiliation  pouring in abundantly .

Life File

 Some people Experience Life, While Other Confront it, While Some Just Show It Off, the Rest of them Just Live it like it has to be.

కొన్ని నిజాలు

  [11/11, 16:44] srid har sha rany a nitha: చెడు అనేది వ్యసనానికి దారి తీస్తే మంచి మాత్రం అలవాటుగా మారుతుంది. [11/11, 16:46] srid har sha rany a nitha: కనురెప్పల అలికిడి వినపడదు. కాని కన్నుల అలజడి మనసున్న కొందరికి మాత్రమే కనిపిస్తుంది. [11/11, 16:47] srid har sha rany a nitha: రహృహదస్యంయం రెండూ తికమక పెట్టే అంశాలే.. [11/11, 17:50] srid har sha rany a nitha: ఎంత అతి చేసినా పందిని పందిగానే పరిగణిస్తారు.. ఎంత అణకువగా ఉన్నా సింహం సింహమే ఔతుంది. ఈ జగాన ఎవరి విలువ వారికి స్వతహ గానే ఉంటుంది తప్పితే వేరే ఎవరో ఇస్తే రాదు. ఇస్తే వచ్చేది బిరుదు మాత్రమే.

Toast

 A Toast to the Vasectomized Fraternity, because, only a few of these kind-hearted people understand the pain and read emotions of their counterpart. They always remain loyal, courteous and benevolent in many ways than one to their spouse, whatsoever. They prove that they can overcome pain and agony alike for their love, they are ready to loose their fatherhood for the sake of the well-being of their family members, for the sake of non-seeded bliss among the throbbing hearts. I am happy that I am one amongst the above mentioned fraternity. It all takes optimistic approach: being a father of two -- Sharu and Harshu. Now my objective is to move positively towards life , leaving the past into the chronicles.

హోరు

కటిక చీకటిలో చెదరని అడుగులకు మడుగులై సాగే పయనానికి చింత చెంతకు చేరకుండ చలించని చంచలమైన మనసు కెరటాల సవ్వడి మాటున కానరావా మైల్ స్టోన్ లు దారి పొడవున స్వేదానికి నిర్వేదంగా నర్మగర్భంగా నిటూర్చేకంటే చిరు చినుకుల మాలిక పలకరించే కదా పుడమిన వసంతాగమనానికి పునాది వరద హోరులో మనసే ఉప్పోంగే ఉప్పెన తరంగాల తటస్థాలతో

జ్ఞాపకాలు

 కోవిడ్ కాలమందు మాస్క్ శానిటైజర్ మూలాన ఊపిరి సలపకున్నా ఆశ అనే ఆయువు కి ప్రాణాన్ని పోస్తూ జనం నలుదిక్కుల తాపత్రయం వెలుగు నీడల సమాహారం ఏదైనా కనుక తీరు తెన్ను మారేనా నిశిధి అలుముకున్న వేళ ఏమో ఆ వైపున ఏదో అంతరంగ తరంగాల వెలుగు విరాజిల్లేను కాదా వినీలాకాశం నీలవర్ణం చిట్‌పట్ సినుక్ సవ్వోడి మాదిర్ ఒక్కో సినుక్ భువి పై సిందాడగా కుచించుకున్న పుడిమే ఓలలాడగ ఆకాశం అంచుల దాక ఇనబడే బాక చివురుటాకు తడసి మోపేడ్ అవగా కార్బన్ ఫుట్‌ప్రింట్ బేజారవగ రాధ కమల వాణి మనోజ్ఞ అనూహ్యంగ ఎదురు చూసినా కాల గర్భాన జ్ఞాపకాల తెరలు పొరలై జలతారులై తా అతా కునుకు చేరని అలసి సొలసిన కనులకు ఎబెట్టుగా గోచరించిన ఫలితమే మున్నది తెరచాప నావకే దిక్సూచి మాదిరి

వీ.. డబ్ల్యూ..

 వైజాగు బీచు లలరారుచు యారాడా ఆర్కే భీమ్లీ  కంబాల కొండ తొట్ల కొండ బొజ్జన కొండ గాంచి ముప్పది యేండ్ల నుబంధ మది మరువ జాలున అచ్చోట బురుజుపేట సిరిమాలచ్చి కనకమహాలక్ష్మీ దీవెన  ఓరుగంటిన గాఁచితి రుద్రదేవ సహస్ర స్థంబాల కోవెల పద్మాక్షి భద్రకాళిక నేత్ర పర్వమాయే శోభిల్లే కోట గోడల రామప్ప లక్నవర కొలను యలల వడ్డేపెల్లి జెరువు కాజిపేట విశాఖపట్టణం-అనకాపెల్లి-సామర్లకోట-రాజమహేంద్రి-ఏలూరు-బెజవాడ-ఖమ్మమ్-వరంగల్-ఇత్యాదులట

Latest

 My Latest Modes of Transportation before and during CoViD Pandemic 6E 608 HYD VTZ 21 Jun 2018 20805 VSKP WL 07 Feb 2020 APSRTC VSC 38K Sector 6-RTC Complex-Sector 6 12 March 2020 MS Alto 800 LXi 22 September 2020

సుడులు

 కదిలే కాలపు ఇసుక తిన్నెల్లో జ్ఞాపకాల ఆనవాళ్ళు కనురెప్పల అలికిడి మాటున దాగే కన్నీటి ధారలు తుషార నిహారికలు అపుడపుడు గ్రీష్మ గరిమలు అపుడపుడు ~శ్రీత ధరణి

ఎందుకే ఇలా

 అనిత.. ఓయి.. నిన్ను పిల్లల్ని చాలా మిస్ ఔతున్నా.. "మ జారి" అని అన్నావ్.. అటే హ్యాపిగా ఉంటున్నావ్.. ఇక హన్మకొండకు రానే రావా..? నేనేమైపోయినా దిగులు లేదు కదా నీకు. అసలు నేనీకు గుర్తుకు వస్తే కదా.. ఏదో మాటవరసకే తప్పితే మన బంధానికి ఏ రోజు విలువిచ్చావు గనుక. నీ పుట్టింటికి వెళ్ళి నేటితో పదెనిమిది రోజులు. ఎన్ని రోజులు నేనిలా పడికాపులు కాయాలే.. నీకు నువ్వుగానే వెళ్ళిన దానివి, నీ అసలు ఇల్లునే మరిచిపోతే ఎలాగే..! ఒక భార్య విలువ తన భర్త నీడలోనే ఉంటుంది. నీపై ఇంత ప్రేమ చూపిస్తు ఉంటే నీకే ఎక్కడలేని చులకన భావమా.. ఛీ..! ఐనా నీ రాకకై ఎదురు చూస్తూనే ఉంటా. మీ తల్లిదండ్రులకి మానం మర్యాద ఏమి లేదు అందుకనే నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. మన పెళ్ళి అయ్యి రెండున్నర సంవత్సరాలు పైనే, ఇద్దరు పిల్లలికి తల్లివై ఉండి కూడా ఇపుడు కూడా వారం రోజుల పైనే మీ పుట్టినింట ఉంటున్నావ్, ఇదేమైన గౌరలంగా ఉందా నీకు?   వారికే లేనపుడు నీకు నాపై వినయ విధేయతలు ఎలా వస్తాయే.. ఐనా పెళ్ళి కాక మునుపే తల్లిదండ్రుల చెప్పు చేతల్లో ఉండాలి ఆడపిల్ల, ఒక్కసారి పెళ్ళి అయ్యాక ఏ పండగకో సందర్భోచితంగా వెళ్ళి తిరిగి తన ఇంటికే రావాల...

చేదు అనుభవం

నేటికి మా పెళ్ళై రెండేళ్ళు దాటి పది నెలల ఇరవై ఏడు రోజులు.  విషయం ఏమంటే: ఈ రోజు తన పుట్టిన రోజు.. నిశ్చితార్థం అయిన నెల రోజులకే తన పుట్టిన రోజు: తన కోసం నేను నేవి బ్లూ మెష్ చీరను హనుమకొండ దరి మాంగళ్య షాపింగ్ మాల్ నుండి తనకోసం బహుమానం గా తీసుకెళ్ళా.. తనతో సరదాగా గడుపుదామని వారింటికి వెళ్ళినాను.. తాను అపటికే ఆరెంజ్ చూడిదార్ వేసుకుని ఉంది.. చీర తీసుకెళ్ళి బీరువాలో దాచేసింది, ఎందుకని అడిగితే వారి అమ్మమ్మ వారింటికి బయలుదేరే సమయానికే నేను అక్కడికి వెళ్ళటం జరిగిందట..  మరుసటి సంవత్సరం తన పుట్టిన రోజు నాటికే తాను ఏడు నెలల గర్భవతి, వారి పుట్టింట్లో ఉంది, ఐనా గాని నాతో బీజ్ కలర్ లాంగ్ ఫ్రాక్ కావాలని చెప్పింది., కొని పట్టుకెళ్ళా విశాఖపట్నం లో గాజువాక సౌత్ ఇండియ షాపింగ్ మాల్ నుండి, తను ఆ ఫ్రాక్ ను ఓ అరగంట వేసుకుంది అంతే.. [గర్భవతి కదా అని నేనే ఎక్కువ సేపు ఫ్రాక్ వద్దంటే వేంటనే నైటీ వేసుకుంది.. ఆ తరువాయి సంవత్సరం సీ యమ్ ఆర్ షాపింగ్ మాల్ లో ఓ లైట్ వీట్ కలర్ టాప్, నేవి బ్లూ కలర్ చూడిదార్ మరియు మల్టికలర్ శారి కొన్నది. తీరా తన పుట్టిన రోజు నాడు ఓ అరగంట వేసుకుని, పది నెలల మా పాపకు  పాలు పట్ట...

ప్చ్

 నువు నాతో ఉంటే నా జీవితానికే అందం నువు నాతో ఉంటే నా మనసుకే ఆహ్లాదం నువు నాతో ఉంటే నీ ఉనికికే పరమార్థం నువలా దూరం పెడితే కాదా నీది స్వార్థం నా నువు అలిగితే మనసుకే కదా గాయం నా నువు కోపగిస్తే చెంప నిమరటం ఖాయం నువు ఊరెళ్ళి సరాసరి రెండు వారాలు గుర్తుకే రావటం లేదా నేనింతైనా నీకు అసలు

అందరం

 నవ మాసాలు నన్ను నీలో దాచుకుని లోకానికి నన్ను పరిచయం చేశావు అమ్మ   నవ మాసాల తరువాయి మీ క్షమరిక్రణతో అంచెలంచెలుగా మంచి చెడు తెలుపుతు లోకాన్ని నాకు పరిచయం చేశారు నాన్న   ఆదరాభిమానాన్ని మెండుగా అందిస్తూనే పసి ప్రాయం నుండి వారిరువురి అండలో మంచి చెడ్డ నేర్చుకున్నాము. ఇపుడు నీ కుటుంబం వేరైనా నా కుటుంబం వేరైనా మనమంత ఒకే గూటి గువ్వలం అన్నా చెల్లెళ్ళం   వారింట జన్మ పొంది, సతి ధర్మానికి కట్టుబడి, నా ఇంట దీపం పెట్టె గృహిణివై, కష్ట సుఖాలలో సమపాళ్ళు పంచుకుంటు నా తోడు నీవుగా నీ నీడ నేనుగా కలసికట్టుగా నా సహధర్మచారిణివై వర్ధిల్లు   అకస్మాత్తుగా భగవంతుని వరమై మా ఇరు కన్నుల కాంతి దీపాలై కంటి వెలుగులై భాసిల్లే అక్క తమ్ముళ్ళు మీరు ఇపుడు కాని మా అందరి కంటికి మీరు పసి శిశువులే మా జన్మ ధన్యమే.   మొదటి స్టాంజా మా అమ్మ రాధ గారికి అంకితం రెండవ స్టాంజా మా నాన్న గారు తేజ్య గారికి అంకితం మూడవ స్టాంజా నా తోబుట్టువు సంధ్య నందిని కి అంకితం నాల్గవ స్టాంజా నా అర్ధాంగి అనిత కు అంకితం ఐదవ స్టాంజా మా పిల్లలు శరణ్య మరియు హర్ష కు అంకితం  ఇహ అంత కూడా మా ఇలవేల్పు వేంకటేశ్వరుని ...

One Small Happy Family

 {srid[har}<sha]rany(a>nitha) sridhar: self (35y 10m 24d) harsha: son (4w 4d) sharanya: daughter (21m 3w 6d) anitha: wife (23y 11m 13d) as on 03 march 2021

Sash; Trash

 with me in place, my family is literally a delicate "sash" that wraps around and binds itself in unity, without me in place, my family is literally a pile of "ash".  #sundae_sunday #zoro_ka_jhatka #think_hatke #anitha_sharanya_harshavardhan. With My Parents, Without me: The Whole Family Conglomerate will be "Trash"  #thejya_radha_sridhar_anitha_sharanya_harshavardhan

Autobiography

 A Decade and Half Years Back, I wrote a simple Digital Autobiography "Alalateeram" It had some memories, some moments, some mementoes to cherish in the past two decades of my life, from that year point of view. Five years hence, I may bring out another part of Digital Autobiography "Ekashilatoranam". It may cover the contemporary two decades. I am not sure, Just to be frank. #saturdaystraightforward #dharaniharshitasrihari

Parental Visits

 15 November 2020 VTZ 16 November 2020 HNK 17 November 2020 Stay 18 November 2020 Wedding Archana 19 November 2020 HNK 20 November 2020 VTZ 30 January 2021 VTZ 31 January 2021 HNK 01 February 2021 Vasavi Hospital Visit 02 February 2021~04 February 2020 Stay 05 February 2021 HNK-RKL 06 February 2021 HNK 07 February 2021 ADB 08 February 2021 ADB 09 February 2021 HNK 10 February 2021 VTZ

అబ్బాయికి ఆప్యాయతతో

 తెలుసా హర్షా.. లోకం చాలా పెద్దది. అంచేతనే అంత మన వారే అనే అపోహా కు లోను కాకూడదు. కొందరు ఎటువంటి వారంటే.. వారే కావాలని నెట్టేసి.. అరేరే పడ్డావా.. లే.. అంటూ నాటకీయత ప్రదర్శిస్తారు.. మరి కొంత మంది ఐతే పావలా సాయానికి ఐదు రూపాయలను అడిగి మరీ బలవంతంగా లాక్కుంటారు..  మరో విషయం ఏమంటే కన్నా.. నువ్వు ఎవరికైనా సరే మంచి చేసి చూడు, మర్యాద ఇచ్చి చూడు.. కొందరు మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. మరి కొంత మంది ఐతే నువ్వు చేసిన మంచిని కావాలనే కుట్రతో మరచిపోతారు.. తెలుసో తెలియకో సంభవించే తప్పిదాలను గుర్తు పెట్టుకూని కావాలనే నోరు పెద్దది చేసుకుని అరుస్తూ ఉంటారు. అటువంటి వారికి మర్యాద ఇస్తే దానిని అలుసుగా అదను చేసుకుని తలకెక్కి తైతక్కలాడిస్తారు.. తదుపరి.. ఎవరిని అంతగా పట్టించుకోనవసరం లేదని మీ నానమ్మ తాతయ్యలు నాతో చెబుతూనే ఉంటారు.. మా నానమ్మ తాతయ్యలు సైతం నాకు ఇదే చెప్పినారు కూడా..  బాబు.. ఒక్క విషయం  ఇవి మాత్రం నువు ఎపుడూ గుర్తుంచుకోవాలి  * ఏ బంధం శాస్వతం కాదు, ఐతే అందులో కొన్ని బంధాలు మన జీవితానికి కీలకమైనవి.. అమ్మ: జన్మ ఇచ్చి మనకోసం ఆరాట పడే దేవత.. నాన్న: మన ఉనికికై, ఉన్నతికై మన బాగుకోరే...

౩౦.౦౧.౨౦౨౧ ౦౮౦౦

 తిరుమల ఏడుకొండల వేంకటేశ్వర స్వామి  రియాలిస్టిక్ క్రియేషన్స్ భూక్యా "ధరణి" ఫ్యామిలి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ "ప్రాజెక్ట్ ౨" _ హర్షవర్ధన్ _ రిలీజ్: జనవరి ౩౦ ౨౦౨౧ రన్నింగ్ సక్సెస్‌ఫుల్లి