నా పీడకల

నీలి నాయగారాల్లాంటి నీ ఆల్చిప్ప కన్నుల కొలను కెరటం 
చూస్తూ అలానే ఉండిపోవాలనిపించే రూపలావణ్యం 
కరిగే మబ్బుల్ల కరిగి ఒరిగే చినుకుల సంగీతం 
కలగలిపి నీ ప్రేమకు నేను నీకిచ్చే ప్రతిఫలం ఆత్మీయత కొలమానం 

రేయి పగలుని ఒకటిగా మలిచి వెన్నెల తారల సూర్య కిరణాల నడిమి 
ఊపిరి పోసుకుని నీ కోసమని వేచి చూసే ప్రాణం కు వెల ఎంత ఓ సఖి 
నా గుండెలో నిండిన నీ మీద ప్రేమ సాగారమంతా వెలసి నీ మోముపై నిలిచే చిరునవ్వును నేనై నీ పెదవులు పలికే అక్షరాన్ని నేనై ఉండాలనే చిన్ని ఆశ 

ఓ ప్రియ సఖి నా చంద్ర ముఖి కావద్దు నా పీడకల 

Popular Posts