Prakruti Soyagaalu
రెప్పలు మూసినా కన్నుల అలికిడిలో
జ్ఞాపకాల దొంతరలో దాగిన భావ కుసుమపరిమళాలు
అందెలు తొడిగి నాట్యమాడే భామిని
నృత్యభంగిమలో ముద్రలా జాలువాలే మువ్వల సవ్వళ్ళు
వర్షించి వెళ్ళిన మేఘాల గురుతుగా
పల్లవులపై వాన నీటి ముత్యాల సరాలు