నవ్వు నువ్వు


ఓయ్ ఏది నవ్వు నువ్వు 
నవ్వు నవ్వితే రాలేవి చిరాకులే 


​చిరాకు ఉంటె పరాకులే 
పరాకుగా ఉంటె ఏవో ఆలోచనలే 


ఆలోచనలన్నీ మదిలో రేగే ఊహలే 

ఊహల్లో తేలీ మనసుకు కలిగే కలవరింతలే 


కలవరింతల్లో కలిగేనేవో పలవరింతలే 

పలవరింతల్లో దాగెను హాయిరాగాలే 


హాయిరాగాల్లో వికసించెను నవ్వులే 

ఓయ్ ఏది నవ్వు నువ్వు నవ్వు

Popular Posts