నిఖార్సైన ప్రేమ
ఇమేజ్ కర్టసీ : అమన్ అనురాజ్ (పికాస) |
అది స్వచ్చమైన అమ్మ ప్రేమ లో విరబూస్తుంది
వెన్నెల వెలుగులు జిలుగులై మెరుస్తూ ఉన్న చంటి పాప కన్నుల్లో ప్రతిబింబిస్తుంది
కనుల కొలను లో జ్ఞాపకాల దొంతెరాల మాటున కలల పొదకు పారే తీపి జ్ఞాపకం
చిటపట చినుకుల్లో తడిసిన పుడమి తల్లి మమతల పోట్టిలలో పెరిగే మొక్కకు ఉపిరులన్దించె ఓ వరం
పుడమి తల్లి కడుపును చీల్చుకు పుట్టే ప్రతి మొక్కలో తన అపారమైన శక్తి దాగి ఉంది
ప్రతి సంద్రపు అలల మాటు రేగే ఓ ఉద్విఘ్న భరితమైన మంత్రం ఈ ప్రేమంటే