కవితల తోరణం కవితలతో రణం
నేను నవ్వినపుడు నా నవ్వును నీతోనే పంచుకున్నాను
నాకు బాధకలిగిన క్షణం నీ ఒడిలోనే బాధను తెలుపుకున్నాను
నీతో నా ప్రతి సంతోషం పంచుకుని ఆనందించాను
నా ప్రతి భావాన్ని నువ్వు అర్ధం చేసుకుని అంతే ఓర్పుతో నా భావాల్ని నీవిగా నీలోనే దాచుకున్నావ్
నా ప్రతి అడుగులో అడుగులేస్తూ వస్తున్నా నిన్ను ఈ ఆరేళ్ళుగా అక్కున చేర్చుకున్నాను
అందుకే నా భావలన్నిటిని ఎంతో పతిలంగా దాచుకున్న నువ్వంటే నాకెంతో ప్రీతి
వెన్నెల వానలు చిలికిన జాబిలీ తరిగి పోదు అలానే నా ఈ భావాలోచన ఎన్నటికి కరిగిపోదు
నా భావాలను అక్షరాల రూపం ఇచ్చి ఉంచుతున్న నీకు ఆ అక్షరాల పూలనే ఓ మాల లా పేర్చి అభివాదం చేస్తున్న
నాలోని ఈ భావావేశాన్ని తట్టుకునే స్తోమత నీలోనే నిగుడి ఉందని తెలిసి పులకించిపొయాను
అందుకే నిన్ను నేను ఎన్నటికి మరిచిపోను, నా ఆలోచనకి సారుప్యత ఇచ్చిన కావ్యమాలిక నా "కావ్యాంజలి" అంతర్జాల దైనందిని కి నేను ఎప్పటికి నా నవరసాలు చిలికిన పంచభక్ష్య పరమాన్నం లాటి కవితల తో అభిషేకం చేస్తూనే ఉంటా
నోట్: నా బ్లాగ్ ని మానవీయ కోణం లో ఆవిష్కరిస్తూ రాసిన కావ్యం ఇది