వనజ వనమాలి
మంచుకొండలపై అలరారుతున్న మంచు బిందువుల సాక్షిగా
ఎడారి లో కనులవిందు చేసే మరుద్యానం సాక్షిగా
మబ్బుల హృదయం కరిగి రాలే ముత్యపు చినుకుల సాక్షిగా
వెండి జాబిలీ లో ఇమిడిన ధవల కాంతుల సాక్షిగా
మనిషిలో నిగుడమైన నవరసాల సాక్షిగా
జలపాతం లో దాగి ఉన్న హోరు సాక్షిగా
ప్రకృతి పూదోట కు వనజ వనమాలిని
అలుపె ఎరగక పయనిస్తున్న బాటసారిని
భావాల అలలను తాకి ఉవ్వెత్తున ఎగసే కడలి కెరటాన్ని