ఏమని చెప్పాలి

వేకువే ఎరుగని చీకటితో ఏమని చెప్పగలం : నీ ఎదుటే వేలుగుందంటే అది చూడలేదు
నడకే తెలియని పసి మనసుని ఏమని చెప్పగలం: నీ ఎదుటే నడుస్తున్న అది నడవలేదు
మంచి తెలియని వారికి ఏమని చెప్పగలం: నీ ఎదుటే మంచి చేసిన నమ్మేటట్టు లేడు

మనసుకి తెలిసిన కల కళ్ళలో కనురెప్పల మాటున మొదలవుతుంది: అది నాలోని ఆలోచనల సరళి అంటే నమ్మేవాళ్ళు చాల అరుదు , నా లోని ఇన్ని భావాలు ఇంకి పోకుండా ఇలా పైకి తెలుతున్నయంటే నాకే తెలియని ఇన్ని ఆలోచనల నడుమ నేనిన్నినాళ్ళు నాకే తెలియని ఓ ప్రపంచం లో గోముగా నిద్రించి ఉన్నానా అని అనిపిస్తుంది 

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల