నీవైపే
అల్లంత దూరం లో వేచి చూస్తున్న నన్ను ఏదో రాగం ఇలా కమ్మేసింది
కారుమబ్బులు వచ్చి సూర్యున్ని కమ్ముతున్నట్టు
వడి వడిగా అడుగులేస్తూ వెళ్తున్న నాకు ఏదో తరాస పడట్టు నీవైపే లాగుతుంది
ఎక్కడినుండి వస్తుందో తెలియదు కాని ఈ వసంత మాసం నన్ను తనలో లీనం చేసుకుని పరవసిస్తున్నట్టు
రెపరెపలాడుతూ ఎగురుతున్న గాలిపటమై నీ చెంతకు రానా ఓ చెలి
నా లోని భావాలు కూడగాలిపి నీకోసమని ఓ సుమధుర కావ్యాలంకరణ చెయ్యన ఓ చెలి
నిండు హృదయం లో నిగుడితమై ఉన్న నా ప్రేమను నేనెట్ల నీతో చెప్పేది
అందుకని నీకోసమని నిన్ను ఇందులో పోల్చుకుంటూ రాసుకున్న కావ్యం ఇది