క'వనం'

 
అలా ఒక సారి నేను ఈ వనములో అడుగుపెట్టా 
నా భావాలను తన వేరులుగా మలిచి నిటారుగా 
ఎదిగి ఒదిగిన కవి'తరువుల్ని' చూసి తన్మయత్వం తో మురిసిపోయా 
 
నా భావాలు ఇందులో అలరారుతూ అలుపెరుగక ఊయలూగుతూ 
ఆ కమ్మని నీడలో సేదతీరుతు  పలకరిస్తున్న మీ అందరికి 
ఆరేళ్ళుగా మీ ఆదరాభిమానాలు చొరగొంటున్న ఈ కావ్యలఝారి ని 
ఆశిర్వదిస్తునందుకు పేరు పేరున అందరికి నమః సుమాంజలి 

Popular Posts