వర్షపు లోగిలి

వెన్నెల  వాకిట్లో  వెల్లివిరిసేను  వాసంతం 
కన్నుల  కనుమలలో  కానరాని  కల్మషం 
చినుకుల్లో  చిందేస్తుంది  చూడు  చిన్నారి 
ఆప్యాయంగా  అలుముకుంది  ఆనందాల  అలివేణి  అపురూపంగా  ఆహ్వానిస్తూ



 

Popular Posts