ఇందులో మనం ఎంత
చల్లని చంద్రుడు అని మనం అంటున్నాం కాని ఆ చంద్రునికే తెలుసు తానూ ఏంటో
ఆ ప్రజ్వలించే సూర్యుని కిరణాలను తట్టుకుని వేడెక్కి చల్లబడి కాంతులీనుతుంది
సంద్రం లో నీరు ఎప్పుడు ఒకే లా ఉన్నపటికీ ఆ చంద్రుని గురుత్వాకర్షణ కి లోబడి
అలల తరంగాలు సృష్టిస్తుంది తనలోనే దాగి ఉన్న "బొగ్గు పులుసు " ను మాత్రం సహిస్తూ మనల్ని సేద తీరుస్తుంది
ఊహలు ఆలోచనలు భావాలు భావోద్వేగాలు కోపాలు తాపాలు ప్రేమలు ద్వేషాలు అని మనం అంటున్నాం
ప్రాణం ఎక్కడ ఉందొ కూడా తెలిదు మనకి , మొత్తం వెతికితే దొరికేది రుధీరమె
కాని అదంతా మన ఆలోచన శైలి లో నిగుడి ఉంది , ఏది నిజమో ఏది అబద్దమొ తెలుసుకుంటూ ఉంటాం
రెప్పలు మూసినా తెరిచినా ఏదో నవలోకం లో ఉన్నట్టు అనిపిస్తే అదే కల అని అంటున్నాం , మన కాళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంటె నిజం అనుకుంటాం
ఏదేమైనా ఈ ప్రపంచమే ఓ వింత .. ఇందులో మనం ఎంత