చిన్ని కవిత

 నిన్నటిదాకా  నిన్ను  నేను  వలచ 
నీ  మధురమైన  జ్ఞాపకాలను  తలిచ 
మనసాగాలేక  నిన్నోకసారి  పిలిచా 
నా  హృదయాన్ని  ప్రేమ మందిరంల మలిచ 
నీ తలపులలో  నన్నే నేను మరిచ
ఆకాశ వీధుల్లో పక్షిని విహరించ 

Popular Posts