ప్రేమంటే అంతే మరి:
ప్రేమంటే అంతే మరి:
ఇప్పటివరకు ఎరుగని బంధాన్ని కొత్తగా పరిచయం చేస్తుంది
ఎన్నడు చూడని ఓ కొత్త ప్రపంచం లో మనల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది
కన్నుల మాటు అలికిడిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది
ఎక్కడ లేని నవలోకాన్ని కళ్ళముందు ఆవిష్కరిస్తుంది
కొత్తగా ఉన్న ఇంతకూ మునుపు పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది
ఎప్పుడు చూసిన వసివాడని పూదోటలా మనసుని ఉప్పొంగిస్తుంది
తనతో పాటు రెక్కలు కట్టి ఊహాలోకం లో విహరింపజేస్తుంది
నలుగురికి మంచిని పంచి పెట్టాలని హితబోధ చేస్తుంది