ప్రేమే ఔనేమో

వర్షించె ప్రతి చినుకు బిందువు పుడమిపై మెఘం చూపించెది ప్రేమే  ఐతే, నాకు నీ మీద కలిగింది ప్రేమే ఔనేమో
జ్వలించె ప్రతి సుర్యుని కిరణం ఇలపై భానుడి ప్రతాపం ప్రేమే ఐతే, నాకు నీ మీద కలిగింది ప్రేమే ఔనేమో
జాబిల్లి కొసం వేచి ఉన్డి వికసించే కలువభామ మధ్య కలహం ప్రెమే ఐతే,నాకు నీ మీద కలిగింది ప్రేమే ఔనేమో
నింగి అంచుల్ని తాకాలని కదలి చెసే ప్రయత్నం ప్రెమే ఐతే, నాకు నీ మీద కలిగింది ప్రేమే ఔనేమో
విరబూసే పువ్వులు ఆమనిని పిలిచె ప్రయత్నం ప్రేమే ఐతే, నాకు నీ మీద కలిగింది ప్రెమే ఔనేమో

Popular Posts