ఓ రేతిరి సుక్క
ఎన్నెల్లో ఒదిగిపోయిన సక్కాని సుక్క నీ ఏనాకేనకే నేను రానా ఓ బుల్లి
కన్నుల్లో కాటిక నా మనసు కోస్తాందే ఓ చెలి జాబిలీ కొమ్మ
సేరి సరసాలాడానికి వస్త నంటి వే గాని పొద్దు పోయే దాంక రాలే
ఏమైతదో అని ఒకటే దిగాలుగున్నది ఓలమ్మి
సెరువు గట్టు కాడ నక్కి నీ కోసం ఎంతసేపని ఎదురు సుసేది
ఈ సక్కని సుక్కని సుడందే ఉండలేనని ఎరిగి రానని అలిగినావ ఎం
సక్కని నీ పలుకులు ఇందాం అని పరుగు పరుగున వస్తే నీరు గార్చకే ఓమ్మి
కూకున్న ఈడనే ఈ సెట్టు తాన ఘడియ రెండు ఘడియలు దాటినాయి ఓ రేతిరి సుక్క రాయే ఇటు పక్క
ఈ కొత్త కవిత నా చిన్న ప్రయోగం. ఎలా ఉందొ మనవి సేయు ప్రార్థన