ఎందుకనో
Image Courtesy : Ralf Missal (Picasa ) |
రాతి గుండెనైన కరిగించి ప్రేమామృతం కురిపించే కన్నుల్లో కన్నీటి ధారలు ఉప్పొంగెను ఎందుకనో
వెన్నెల అందాలు చూడాలంటే రేయిని ఆశ్రయించాలి ఎందుకనో
సూర్య రాష్మికి కడగల్లు వడగల్లై కురియును ఎందుకనో
చిమ్మ చీకట్లు తరిమేసే భాను కిరణాలకు గ్రహణం ఎందుకనో
ధవళ కాంతులీనే జాబిల్లి వెన్నెల చంద్రునికి ఆ నల్లని మచ్చలు ఎందుకనో
మబ్బుల మాటున చల్లని గాలి తుంపర్లు మంచు బిందువులై రాలేను ఎందుకనో