మరువలేని జ్ఞాపకం
కన్నులు పలికె భావాలు చిటికలొ అర్ధం చెసుకొవడం కష్టమే
మనసులొనీ ఆంతరంగం జాడ తెలుసుకొవడం కష్టమే
ఆ కన్నుల కొలనులొ మనసు ఆద్దం పై ప్రతిబింబమై వెలిగే నీ మోముని మరవడం చాల కష్టమే
వెన్నెల ఆందాలు, చినుకు సరాలు, భావ తరంగాలు ఒకింత తెలుసుకొవడం కష్టమే
ఇంత కన్నా వర్ణించాలంటే మాటలు రావటం కూడా కష్టమే
నీ మోముపై చెరగని ఆ చిరునవ్వు నాకింకా ఇప్పటికి జ్ఞాపకమే
నువ్వు పలికిన ఆ చిలక పలుకులు నాకింకా ఇప్పటికి జ్ఞాపకమే
అలివేణి సరాల రాగ భావ తాళ సమ్మేళన భావాలు నాకింకా ఇప్పటికి జ్ఞాపకమే
నన్నొదిలి నువ్వు ఉండలేనన్న బాస చేసుకున్న క్షణం నాకింకా ఇప్పటికి జ్ఞాపకమే
నన్నొదిలి వెళ్ళిపోతున్న క్షణం నీ కనులనుండి రాలిన కన్నీటి బొట్లు నాకింకా ఇప్పటికి జ్ఞాపకమే
నువ్వదిలి వెళ్ళిన ఆ జ్ఞాపకాలు ఇంకా నన్ను వీడిపోలేదు
నువ్వు అల్లిన ఆ ప్రేమపు అల్లిక ఇంకా నన్ను వీడిపోలేదు
నీకై వేచిన ఆ తియ్యని క్షణాలు ఇంకా నన్ను వీడిపోలేదు
స్వచ్చమైన అనురాగం పాళ్ళు ఇంకా నన్ను విడిపోలేదు
కరిగే కాల చక్రం లో ఆ రోజు ఇంకా నన్ను వీడిపోలేదు