నా నీడ
నా నీడ నువ్వని నిన్ను నేను అనుకున్న
నన్ను వెంటాడే కలవని నిన్ను నిదురలోనే కలవరించా
వెండి మబ్బు కరిగిపోయింది ముత్యపు చినుకులా
నేను నిన్నే తలుచుకున్న ఇప్పటివరకు
జీవితం ఇంతే కాదు ఇంకెంతో ఉందని అనిపిస్తుంది
నీ తియ్యని ప్రేమ మాయలో ఏమి జరుగుతుందో తెలిసే వీలే లేదు
అడుగు జాడే లేకుండా మనం నడిచిన ఆ ఒడ్డులో
ఆ జ్ఞాపకాలన్నీ ఇవేళ ఇసుకలో రాతలై మిగిలిపోయాయి
ఒంటరిగా అలల తాకిడి ఒరవడిలో...!!