దాపరికాలు

జాబిలీ కాంతుల్లో నిన్ను నేను కనుగొన్నాను
వెన్నెల మాటు చీకటిలో నిన్ను నేను కనుగొన్నాను

ఉదయించే సూర్యుని బదులుగా నిదురలేపే రాగం లో నీ పిలుపు విన్నాను
ఉదాయాస్త సంగమం లో అలల ఒడ్డున వీచే గాలిలో నువ్వే నన్ను తాకావు

ఎ కాలమైన నిన్నే చూస్తున్న, ఎవరిని కలిసిన నిన్ను కలిసినంత
ఏ రాగాలాపనలోన నీ స్వరమే పలుకుతున్నంత

మైమరిచిపోయాన నీ ప్రేమలో నాకే తెలియకుండా
ఆసాంతం నువ్వే నువ్వే అది దాపరికాలు కాకుండా 

Popular Posts