వర్ష కాలం

Image Courtesy: Ralf Missal (Picasa)
కదలి వచ్చింది చూడరో ఆకాశాన నిలిచినా మేఘమాల
తనవెంట తెచ్చింది ముత్యాల హారం లాంటి చినుకుల మాల
తనకు తోడుగా తెచ్చుకుంది ఆ మెరుపు ఖడ్గం
ఉరుముతూ మెరుస్తూ చినుకులు ధారా పోస్తూ నీలి మేఘం

పరవశం లో తడుస్తూ ఉంటె హాయిగా ఉన్నది ఈ కాలం
బాధలో ఉన్న ఒడార్పునిచ్చే వరుణ గేయం
ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన  ముత్యాల హారం
మది పులకింతల్లో తుళ్ళి ఆడింది లోకాన్ని తనలో  లీనం చేసి వెళుతుంది అదిగో ఆ హాయి రాగం

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల