మనుసు గేయం

ఊహాలొకమున ఏమున్నది గడిచిన కాలే జ్ఞాపకాలు  తప్పా,
ఎంతగా ఉబలాటపడినా గొరంత మార్చలేమూ,
నిండు మనసు లొ ప్రేమపు చమురుతొ జనకొటీ హృదయాల్లొ ఆశాజ్యొతి వెలిగింపజూడూ,  నీ లొకం నీకే కొత్తగా అనిపించును

ఆ చిత్తరూపులేని, చలించనీ మూగభావాలు ఎప్పటికీ మారవు, మార్పునకు నీవే నాంది పలుకు,
ఎంతో నిష్టతొ తప్ప పొందలెని ఈ మానవ జన్మని సార్థకం చెసే మానవత్వం మిళితం సేయు,
కరిగిపొయిన ఆ కలలే అలలా పారి, నిన్ను మరల తాకలెవు వ్యర్థ ప్రయాసా

కంటినిండుగ కన్నిళ్ళతొ మనసునిండుగ బాధటొ జీవిస్తె జీవింపజాలదు,
మనిషనేవాడి జన్మ మంచి చెయ్యడానికే అన్నా హితము తెలుసుకొనినా, ఆ పీడకలలు కల్లలయ్యీ, మనసు తెలిక పడి,
ఉరకలేస్తు నవ్వుతుంది పెదాలపై వికసించె నవ్వు ఇక ఎప్పటికి చెరిగిపొదు 

Popular Posts