విలువలు

కంటిపపకు  కన్నీటి  విలువ తెలుసు కనుకనే
మనసు వికలం అయితేనే కన్నీళ్లు కారుస్తుంది 

హృదయానికి ప్రేమ విలువ తెలుసు కనుకనే
ప్రేమించే మనిషి దూరం ఐతే లయ తప్పుతుంది

స్నేహానికి మనిషి విలువ తెలుసు కనుకనే
ఆదరించే వాళ్ళు దూరం ఐతే విలవిలాడిపోతుంది 

Popular Posts